CM Revanth Reddy: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: కేంద్రం మరోసారి అధికారంలో వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Revanth-Reddy-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-RAHUL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-4-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brs-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kcr-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/EC-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/RES-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-24T102616.642-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-52-jpg.webp)