పార్లమెంటులో అదానీ అంశంపై రచ్చ రచ్చ..
అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నవంబర్ 27కు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి.
అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నవంబర్ 27కు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి.
రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 16 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అందులో వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
అమెరికా కేసులతో సతమతమవుతున్న అదానీకి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు కాస్త ఊరటను ఇచ్చింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. తాము అధికారంలోకి వస్తే ధారావా ప్రాజెక్టను రద్దు చేస్తామని శివసేన చెప్పింది.
ఏక్నాథ్ షిండే తీసుకున్న నిర్ణయాలే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరాఠా ఉద్యమం ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఆయన రచించిన వ్యూహాలే కూటమిని విజయం వైపు నడిపించాయి. షిండేను సీఎం చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది.
వయనాడ్లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రిసార్ట్ లు, ఫ్లైట్ లు రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. 'పీపుల్ పల్స్ పోల్' సర్వే.. ఝార్ఖండ్లో ఈసారి బీజేపీ గెలుస్తుందని వెల్లడించింది. బీజేపీకి 42-48, జేఎంఎం 16-23, కాంగ్రెస్ 8-14, ఏజేఎస్యూ 2-5, ఇతరులు 6-10 సీట్లు వస్తాయని అంచనా వేసింది.