నిరుద్యోగులకు మంత్రి మాస్ వార్నింగ్.. | Minister Sridhar Babu Warning To Unemployed Youth | RTV
Wedding: ప్రముఖ సింగర్‌ను పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
U Thackeray: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.
TG News: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ!
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు.
BIG BREAKING: తమిళిసై సౌందరరాజన్ అరెస్టు..
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు.
TS: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అదే కలిసి వచ్చిందా..
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా సాగింది. ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని నెగ్గిన కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయింది. దీనికి కారణం బీజేపీ చేసిన గ్రౌండ్ వర్కే కారణం అంటున్నారు.
రోహిత్ శర్మ పరమ చెత్త కెప్టెన్... కాంగ్రెస్ మహిళ నేత సంచలన కామెంట్స్ !
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ మహిళా నేత షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి.
/rtv/media/media_files/2025/03/07/PA5ZC4YmmIUWpaicvcCQ.jpg)
/rtv/media/media_files/2025/03/06/Ax7hlIqHSt0meS0WhINv.jpg)
/rtv/media/media_files/2025/03/06/DF6hRRYaICEck1jArFqL.jpg)
/rtv/media/media_files/gFKJhEqSgrSCrRkB95ea.jpg)
/rtv/media/media_files/2025/03/06/01aIbvXauaqyoYpDDt5P.jpg)
/rtv/media/media_files/2025/03/06/H5s40ki40TADYE3lieCh.jpg)
/rtv/media/media_files/2025/03/03/Rx8NX6ZMjg5z9JmSzW1y.jpg)
/rtv/media/media_files/2025/03/02/ieRmzOWttuedbLVH4N4V.jpg)