BJP అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఈ నెల 29న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన తర్వాత బీజీపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీ 1, ఆప్ 2, కాంగ్రెస్ 1, టీఎంసీ 1 స్థానాల్లో గెలిచాయి.
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం లోగా చంపేస్తామంటూ రఘునంధన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ బెదిరించారు.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిపై ఆప్ అభ్యర్థి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సాధించారు.
BRSతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదన్నారు.
తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చిచ్చుపెడుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం మంచిదనగా.. ఆ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు లాభం ఏమిలేదని కరీంనగర్ MP బండి సంజయ్ అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో దారుణ హత్య జరిగింది. BJP కార్యకర్త, గోఘాట్ మైనారిటీ ఫ్రంట్ మండల అధ్యక్షుడు షేక్ బాకిబుల్లా మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. ఆయన ఇంటి బాల్కనిలో రెండు చేతులు కట్టేసి, ఉరేసి వేలాడుతూ కనిపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు.