MLA Rajasingh : భారత్-పాక్ మ్యాచ్‌పై రాజాసింగ్ సంచలన కామెంట్స్
భారత్-పాక్ మ్యాచ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్-పాక్ మ్యాచ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రధాని ఎట్టకేలకు పర్యటించడానికి సిద్ధమయ్యారు. అయితే మోదీ పర్యటన వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో మణిపూర్‌కు చెందిన 43 మంది స్థానిక నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు, సంతోష్‌రావు ను లక్ష్యంగా చేసుకుని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్‌రావు గురించి పెద్దగా చెప్పుకునేంత సీన్ లేదంటూనే పలు ఆరోపణలు చేశారు. ఆయన ధనదాహం అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
తెలంగాణ బీజేపీ నాయకత్వం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని, కొంతమంది నేతల తీరువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు.
దేశంలో ఇంకా మోదీ మేనియా నడుస్తూనే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీయేకు 300 ప్లస్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు.
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.