Kamareddy: చల్లారని కామారెడ్డి చిచ్చు..బీజేపీ చీఫ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
కామారెడ్డి లో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈ రోజు కామారెడ్డి వెళ్లితీరుతామని బీజేపీ నేతల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావును హౌజ్ అరెస్ట్ చేయగా బాన్సువాడ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/02/22/fotojet-35-2026-02-22-15-22-33.jpg)
/rtv/media/media_files/2026/02/13/telangana-bjp-chief-ram-chander-rao-2026-02-13-19-24-09.jpg)
/rtv/media/media_files/2025/07/05/bjp-chef-2025-07-05-14-23-56.jpg)