AUS vs SA: ఇదేం ఊచకోత రా బాబూ.. ఏకంగా 36 ఫోర్లు, 20 సిక్సర్లు
వన్డేల్లో నెంబర్ ర్యాంక్ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లకు సౌతాఫ్రికా బౌలర్లు ఊచకోత అంటే ఏంటో చూపించారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టే ఏకంగా 416 పరుగులు భారీ స్కోర్ చేసింది.