Female Constable Jayashanti : ఆమె డ్యూటీకి సలాం..కానిస్టేబుల్ జయశాంతికి వెల్లువెత్తిన ప్రశంసలు
చేతిలో చంటి బిడ్డ ఉన్నా తన కర్తవ్యాన్ని మరవని మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డను భుజాన వేసుకుని కాకినాడలో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
/rtv/media/media_files/2026/03/05/home-minister-anita-2026-03-05-16-19-36.jpg)
/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t205733-2026-01-20-20-58-11.jpg)
/rtv/media/media_files/2025/09/20/cm-chandrababu-2025-09-20-14-59-17.jpg)
/rtv/media/media_files/2025/07/01/ap-home-minister-anitha-clarity-on-cockroach-in-her-food-2025-07-01-21-17-01.jpg)
/rtv/media/media_files/2025/07/01/ap-home-minister-anita-2025-07-01-13-48-18.jpg)