AP GOVT : సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ లతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
AP సర్కార్ మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. 35 పైసల వడ్డీకే స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది.
ప్రజలకు ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, విమానాశ్రయాల్లో COVID-19 రూల్స్ పాటించాలని సూచించింది. కరోనా వైరస్‌పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది.
దేశ రక్షణలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులో పనిచేస్తున్న ఆర్మీతో పాటు రక్షణ సిబ్బందికి రాష్ట్రంలోని పంచాయతీల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.