సినిమా హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్.. తనను అరెస్టు చేసి అలా చేసే ప్రమాదం ఉందంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆర్జీవిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆర్జీవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహ*త్యాయత్నం? | CM CBN | RTV చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహ*త్యాయత్నం? | A Woman attempts to commit suicide infront of AP CM Chandra Babu's House as she is not allowed to meet him | RTV By RTV Shorts 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకోండి.. టీడీపీ, వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు! మహిళల మానప్రాణాల మీద టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని YCP, TDP సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏపీ అభివృద్ధిలో చివరి స్థానం, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానంలో ఉందని ఫైర్ అయ్యారు. By Nikhil 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కేసుల భయంతో దెబ్బకు దిగొచ్చిన RGV.. బాలయ్యపై ప్రశంసల వర్షం! ఆర్జీవిపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయింది. ఈ నెల 19న స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవి, బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. డాకు మహారాజ్లో బాలయ్య ఇంత క్లాస్లీ పవర్ఫుల్గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Nara Ramamurthy Naidu | RTV చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Andhra Pradesh's CM Nara Chandrababu Naidu's Brother Nara Ramamurthy Naidu falls severe sick and gets hospitalized | RTV By RTV Shorts 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్కు షాక్.. షర్మిళ అంత మాట అనేసిందేంటి! మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి వైఎస్ షర్మిళ షాకింగ్ ట్వీట్ చేసింది. అసెంబ్లీ మీద అలగడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ఫైర్ అయ్యారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ | Pawan Kalyan | RTV చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ |Ap's Deputy Pawan Kalyan meets up with CM CBN and Home Minister for the viral news being spreaded in Social Media | RTV By RTV Shorts 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది? ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితతో సమావేశమయ్యారు. ఇటీవల హెం మంత్రి, పోలీసులు, సోషల్ మీడియాలో కామెంట్స్ పై పవన్ సీరియస్ కామెంట్లు చేసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డబ్బులు కూడా ఇస్తారు..! ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు రెడీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు అందించేందుకు నిధులు మంజూరు చేశారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn