Iran America War : యుద్ధం ఆపేద్దాం..ఇరాన్ యుద్ధంపై వెనక్కి తగ్గిన ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఇంధనం రేట్లు పెరగగా మరికొన్ని దేశాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో యుద్ధం ఆపాలంటూ ట్రంప్ పై ఇతర దేశాలతో పాటు అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది.
/rtv/media/media_files/2026/03/18/trump-war-on-iran-2026-03-18-16-25-42.jpg)
/rtv/media/media_files/2026/03/11/trump-2026-03-11-09-26-28.jpg)