BIG BREAKING: హద్దులు మీరుతున్న పాకిస్తాన్...ఆఫ్ఘాన్ బోర్డర్‌పై దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి
పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. వైమానిక దాడులు చేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మరణించారు. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది.
/rtv/media/media_files/2025/11/26/afghan-2025-11-26-11-01-53.jpg)
/rtv/media/media_files/2025/10/18/afghan-cricketers-2025-10-18-07-26-29.jpg)
/rtv/media/media_files/2025/05/29/vJebHhpJ0QIoTqpNRT3Z.jpeg)