Bumrah: రవూఫ్ కు దిమ్మతిరిగే రిప్లై.. ఫ్లైట్ సైగలతో బుమ్రా..
పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు.
పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు.
పాకిస్తాన్ ఓపెన్ల జోరు చూస్తే భారీ టార్గెట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ పది ఓవర్ల తర్వాత భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను చీల్చి చెండాడారు. వరుసగా వికెట్లు తీస్తూ తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. దీంతో భారత్ టార్గెట్ 147 ఇచ్చారు.
పన్నెండో ఓవర్ లో భారత బౌలర్లు మరో వికెట్ పడగొట్టారు. కులదీప్ బౌలింగ్ లో సైమ్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో హరీస్ డక్ అవుట్ గా వెనుదిరిగాడు.ప్రస్తుతం పాక్ 114 పరుగులు చేసింది.
పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హానా, ఫఖర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మంచి కంబ్యాక్ ఇచ్చారన్న సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఔటయ్యారు. 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 9.4 ఓవర్‌కు ఫర్హాన్ (57) తిలక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.
BSNL చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.225కి ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు పొందుతారు. 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌లో పాక్ మొదటి బ్యాటింగ్ చేస్తోంది. ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 37 పరుగులు సాధించింది. క్రీజ్‌లో ఫర్హాన్, ఫకర్ ఉన్నారు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది.
చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ సెప్టెంబర్ 28న ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను DD స్పోర్ట్స్‌లో పూర్తి ఉచితంగా చూడవచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్ ఉన్నవారు సోనీలివ్ యాప్‌లో వీక్షించవచ్చు.