HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం .. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
భారత జట్టు వెస్టిండీస్‌ను (2-0) క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా క్రీడా ప్రజెంటర్ గ్రేస్ హేడెన్ ఐసీసీ వరల్డ్ కప్ 2023కు హోస్ట్‌గా, రిపోర్టర్‌గా చేసి ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. అయితే ఈమె సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు స్నేహితురాలు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్మృతి మంధాన టీ-షర్ట్‌ను పైకి ఎత్తి ముఖం తుడుచుకుంటున్నట్లు ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన కొందరు నెటిజన్లు మంధానకు 'సిక్స్ ప్యాక్' ఉందని ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ ఫొటో ఫేక్ అని తేలింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. విశాఖలో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఆసట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. అలీసా హీలీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించింది.
ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో మహిళల వన్డేల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకుంది.
ICC ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభ్‌మాన్ గిల్ మరింత ప్రమాదకరంగా మారాడు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించినట్లే స్వదేశంలో కూడా వెస్టిండీస్ బౌలర్లను కూడా ఉతికారేస్తున్నాడు.