Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అదరగొట్టింది. ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ లో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవో యీ గ్జువాన్ ని చిత్తు చేసింది.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అదరగొట్టింది. ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ లో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవో యీ గ్జువాన్ ని చిత్తు చేసింది.
టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనికోసం ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తనతో పాటు తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి తన ఎంగేజ్‌మెంట్‌ను అందిరితో పంచుకుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగ్గా.. అందులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తాజాగా అతడు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్ ఇండియా A తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడో మ్యాచ్‌లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ సీనియర్ల జట్టుతో సహా జూనియర్ల జట్టు కూడా పలు విజయాలతో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది.
సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఎవరూ ఊహించిని పేరును బీసీసీఐ ప్రకటిస్తుందని తెలుస్తోంది. గాయపడిన శుభ్ మన్ గిల్ కు వన్డే సీరీస్ లో కూడా రెస్ట్ ఇచ్చి..రోహిత్ శర్మను కానీ, వికెట్ కీపర్ కె.ఎల్. రాహుల్ కానీ నియమించే అవకాశం ఉందని సమాచారం.
తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 2026 జనవరి 7 నుంచి ఈ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 3న జరగనుంది. అంటే దాదాపు 28 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. ఈ సీజన్ కోసం రెండు నగరాలను ఎంపిక చేశారు.