BIG BREAKING: IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

ఐపీఎల్‌-2026కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. తాజాగా బీసీసీఐ రెండో ఫేజ్‌ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

New Update
BCCI announces schedule for second phase of IPL 2026

BCCI announces schedule for second phase of IPL 2026

ఐపీఎల్‌-2026కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. తాజాగా బీసీసీఐ రెండో ఫేజ్‌ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 12 వేదికల మీదుగా ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొదటి ఫేజ్‌ను షెడ్యూల్‌ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఫ్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని BCCI స్పష్టం చేసింది.  

Advertisment
తాజా కథనాలు