Iran: ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం ప్రపంచ ఇంధన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపననున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఆందోళనకారుల నిరసన రణరంగంగా మారింది. తమ మత గురువుగా భావించే సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆందోళన కారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయాన్ని ఆ దేశం ధృవీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్ పాలన త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది.
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించారు.
ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తమ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు ప్రతీకార సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, తమ పోరాటం ఆగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది.