UP Crime : నీ కూతురికి కన్యత్వ పరీక్ష చేయించు.. పై క్లాసుకు ప్రమోట్ చేస్తా.. మదర్సా ఉద్యోగి అరెస్టు!
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీపావళి పండుగ రోజున చండీగఢ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చదువు విషయంలో మందలించిందని ఆగ్రహించిన ఒక కొడుకు, తన తల్లి గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు.
హైదరాబాద్ ఉప్పల్‌లో పట్ట పగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. సెవెన్ హిల్స్ కాలనీలో ఓ మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు లాక్కోవడానికి దొంగ ప్రయత్నించగా, ఆమె కేకలు వేయడంతో స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. ఓ తల్లి బిడ్డను హత్తుకుని కాలిపోయిన దృశ్యం అందరినీ కలిచి వేసింది.
మరో ప్రయాణికుడు తరుణ్ పని పూర్తి కానందునే బస్సు ఎక్కలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన తరుణ్ .. బెంగళూరులో నేవీ విభాగంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వీళ్లలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
కర్నూల్లో జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇందుకు సంబంధించిన హృదయవిదారక దృశ్యాలు అందరిని హృదయాలను కలచివేస్తున్నాయి.
కర్నూల్లో జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రవిప్రకాశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా రవాణాను ప్రైవేటు రంగానికి అప్పంగించిన ప్రభుత్వ వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తల్లి కష్టం మరెవరికి రాకూడదు! ఉన్న ఒక్కగానొక్క కొడుకును కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.