crime: దారుణం.. లిఫ్టులో ఇరుక్కొని బాలుడి మృతి
హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్స్ లిఫ్ట్‌లో ఇరుకొన్ని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్స్ లిఫ్ట్‌లో ఇరుకొన్ని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల దగ్గర సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్సు వెనకాల పిట్టల శ్రీకాంత్ కారులో వస్తున్నాడు. సైడ్ ఇవ్వలేదనే కారణంతో బస్సును చేజ్ చేసి ఆపీ ఆపాడు. ఆవేశంతో శ్రీకాంత్ బస్ డ్రైవర్ బాలరాజును కాలితో తన్ని చితకబాదాడు.
చిప్స్ ప్యాకెట్లలో ఫ్రీగా ఇచ్చే చిన్న బొమ్మలు ఎంత ప్రమాదకరంగా మారిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు పొరపాటున చిప్స్ ప్యాకెట్లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మను మింగేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఒక మహిళా భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందారు. సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహణ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.
గచ్చిబౌలిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన సౌజన్య (27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో 2024 మార్చి 22న పెళ్లి జరిగింది.
పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్‌లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.
తమిళనాడు కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం చోటుచేసుకుంది. బిందు(34) ఈమె భర్త పేరు జయకుమార్. భర్య మరణాంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఓ పాప పుట్టాక వారికి మనస్పర్థలు వచ్చాయి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టింది.
కాన్పూర్‌లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి వస్తున్న స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.