Bengaluru : వంట విషయంలో అత్తతో గొడవ : టెక్కీ సూసైడ్..భర్త అరెస్ట్!
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
గగిల్లాపూర్ – నర్సాపూర్ హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక బ్లడ్ ప్లాస్మా వాహనంపై అనుమానం వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా, లోపల ప్లాస్మాకు బదులుగా అత్యంత ఖరీదైన 'గ్లెన్లివెట్' బ్రాండ్‌కు చెందిన 24 ప్రీమియం లిక్కర్ బాటిళ్లు కనిపించాయి.
తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, పోటీల సమయంలో బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక బార్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఆస్టిన్ నగరంలోని సిక్త్స్ స్ట్రీట్ సమీపంలోని 'బ్యూఫోర్డ్స్' బార్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
పలమనేరులో జిమ్‌లో వ్యాయామం అనంతరం 27 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి విశ్వనాథ్ అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలించేలోగానే మృ*తి చెందాడు. అధిక వ్యాయామం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఓవర్‌గా జిమ్ చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్ కుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్షాకోట్లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.
అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు.