Congo River: కాంగో నదిలో పడవ బోల్తా..వందమందికి పైగా..

కాంగోలని బుసిరా నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రయాణికులను బోట్‌లోకి ఎక్కించుకోవడం వల్ల పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది మరణించడంతో పాటు వందమందికి పైగా గల్లంతయ్యారు.

New Update
Congo river

Congo river Photograph: (Congo river)

క్రిస్మస్ వేడుకలకు వెళ్తుండగా.. కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది మృతి చెందగా.. 100 మందికిపైగా గల్లంతయ్యారు. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

క్రిస్మస్ వేడుకలకు వెళ్తుండగా..

కొందరు క్రిస్మస్ వేడుకల కోసం సొంతూళ్లకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. మొత్తం 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మందిని అధికారులు రక్షించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు