మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్

నాగ చైతన్య 'విరూపాక్ష' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించినా.. ఇప్పుడా ఆ అవకాశం శ్రీలీలకు దక్కినట్లు సమాచారం.

New Update
sreeleela02

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇటీవల 'పుష్ప2' లో కిస్సిక్ అంటూ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో శ్రీలీల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఈ క్రమంలోనే ఆమెకి తాజాగా అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో నాగ చైతన్య.. 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు.

Also Read: మోసపోకండి.. విద్యార్థులను హెచ్చరించిన UGC

చైతూకి జోడిగా..

'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించి కథానాయిక ఎంపిక పైమేకర్స్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించినా.. ఇప్పుడా ఆ అవకాశం శ్రీలీలకు దక్కినట్లు సమాచారం. 

Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!

ఈ విషయమై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం వెలువడనున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.ప్రెజెంట్ 'తండేల్' షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న నాగ చైతన్య జనవరి నుంచి 'NC24' సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

Also Read: వేములవాడలో రాజన్న కోడెల కుంభకోణం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు