పవన్ అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్, టాప్ ప్లేస్ లో డిప్యూటీ సీఎం

పవన్ కళ్యాణ్ గూగుల్ ట్రెండింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది పవన్ గురించి సెర్చ్ చేసారు. రీసెంట్ గా ‘సీజ్ ద షిప్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ వీడియో కోసం ఆడియన్స్ గూగుల్లో తెగ వెతికారు.

New Update
pawan45

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఎంతలా అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఆయన పేరును గూగుల్ లో వెతికేంతలా..  పవన్ కళ్యాణ్ గూగుల్ ట్రెండింగ్ లో ఏకంగా నంబర్ 1 స్థానంలో నిలిచాడు. 

గూగుల్ సెర్చ్ లో No.1..

Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేసారు. సినిమా, రాజకీయ వర్గాలను అన్నిటిని కలిపి చూస్తే, గూగుల్ ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. రీసెంట్ గా ‘సీజ్ ద షిప్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ వీడియో కోసం ఆడియన్స్ గూగుల్లో తెగ వెతికారు. 

Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

దీంతో గూగుల్ ట్రెండింగ్ లో నంబర్ 1లో ఆయన పేరు వచ్చింది. హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలోనిలిచారు. ఆయన తర్వాత చిరాగ్ పాశ్వాన్ రెండో స్థానంలో, నరేంద్ర మోడీ మూడో స్థానంలో, చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు.

 

గూగుల్ సెర్చ్ ఇంజన్ లో పవన్ కళ్యాణ్ పేరు టాప్ ట్రెండింగ్ లో ఉండటం చూసి ఆయన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్ లో పవన్ జాయిన్ అయ్యాడు. లేటెస్ట్ షెడ్యూల్ లో ఆయనపై పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

Also Read: Techie Suicide: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు