VIRAL: ముచ్చట గొలుపుతున్న నాగచైతన్య–శోభిత పెళ్ళి ఫోటోలు

నాగ చైతన్య, శోభితల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులు...మరి కొందరు సినీ పెద్దల సాక్షిగా వధూవరులిద్దరూ ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్ళి జరిగింది.

New Update
12
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు