మంచు మోహన్ బాబు - మంచు మనోజ్ మధ్య వైరం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం వీరి వివాద వ్యవహారం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ గొడవలకు కారణమేంటి అనేదాని పై మోహన్ బాబు ఇంటి పనిమనిషి సంచలన విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్! మంచు ఫ్యామిలీ రచ్చలో బిగ్ ట్విస్ట్ అయితే మంచు ఫ్యామిలీ రచ్చలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మాహత్యయత్నం చేసుకుంది. దానికి ప్రధాన కారణం ఆమె మీడియా ముందు మంచు ఫ్యామిలీ గురించి చెప్పడమే. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం రీసెంట్‌గా మంచు ఫ్యామిలీ ఇంట్లో జరిగిన రచ్చపై ఆమె సంచలన విషయాలు చెప్పింది. కెమెరా ఉందని తెలియక నిజాలు చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆమె ఆందోళన చెందారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పనిమనిషి ఏం చెప్పిందంటే? ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! ఈ క్రమంలో అసలు మంచు ఫ్యామిలీ గొడవలకు కారణమేంటి అనేదాని పై మోహన్ బాబు ఇంటి పనిమనిషి సంచలన విషయాలు బయటపెట్టింది. పనిమనిషి మాట్లాడుతూ.. "రెండు రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బంది అయిన ప్రసాద్‌ని మనోజ్ కొట్టేందుకు వచ్చాడు. ఆ సమయంలో మోహన్ బాబు తన స్టాఫ్ ని కొట్టవద్దంటూ మనోజ్ ని నెట్టేశాడు. దీంతో మనోజ్ మోహన్ బాబుపై చేయి చేసుకున్నారు. మోహన్ బాబు ఇంటి పని మనిషి మంచు ఫ్యామిలీ వివాదాన్ని బయటపెట్టింది. మనోజ్ భార్య మౌనిక విషయంలోనే వాళ్ళకు గొడవలు మొదలయ్యాయని తెలిపింది. ముందుగా మనోజ్ తండ్రి మోహన్ బాబుపై చేయి చేసుకున్నారని. Read More:https://t.co/rCj0Eowjwa#MohanBabu #homemade #facts #ManchuManoj #rtv — RTV (@RTVnewsnetwork) December 10, 2024 ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి ఈ గొడవలో నాకు తెలిసినంత వరకు ఎవరికీ దెబ్బలు తగల్లేదు.. కేవలం నెట్టుకున్నారంతే. ప్రసాద్ అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా మోహన్ బాబుతో పని చేస్తున్నాడు. అయితే మనోజ్, విష్ణు మధ్య కూడా మనస్పర్థలు ఉన్నాయి. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు. మౌనిక మొదటి భర్త కొడుకు మనోజ్ తో ఉండడం మొదటి నుంచి కుటుంబానికి ఇష్టం లేదు" అంటూ మంచు ఫ్యామిలీ వివాదం గురించి సంచలన నిజాలు బయటపెట్టింది పనిమనిషి.