మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.77,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,490గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

New Update
Today Gold Rates

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు కాస్త బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద కేవలం 10 రూపాయిలు మాత్రమే తగ్గింది. అలాగే కిలో వెండి మీద కేవలం రూ.100 మాత్రమే తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,490గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,490
ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,490
ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,640 
హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 71,490
బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.71,490
కేరళలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,490

ఇది కూడా చూడండి: Health Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపమా?

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.77,990
ముంబైలో 10 గ్రాముల ధర రూ.77,990
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.78,140
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,990
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.77,990
కేరళలో 10 గ్రాముల ధర రూ. 77,990

ఇది కూడా చూడండి: Health Tips: ఈ మూడు తింటే కొవ్వంతా కరగాల్సిందే

వెండి ధరలు  

ఢిల్లీలో కిలో వెండి రూ. 91,400
హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 99,900
విజయవాడలో కిలో వెండి రూ. 99,900
చెన్నైలో కిలో వెండి రూ. 99,900
కోల్‌కతాలో కిలో వెండి రూ. 91,400
కేరళలో కిలో వెండి రూ. 99,900
ముంబైలో కిలో వెండి రూ. 91,400
బెంగళూరులో కిలో వెండి రూ. 91,400
భువనేశ్వర్‌లో కిలో వెండి రూ. 99,900
వడోదరలో కిలో వెండి రూ. 91,400
అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ. 91,400

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు