Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.290 తగ్గి రూ.77,610గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
Today Gold Rates

బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.290 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,610గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉంది. అయితే నగరాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. అలాగే సమయాన్ని బట్టి ధరల్లో కూడా మార్పులు వస్తాయి. 

Also Read: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

Also Read: ఏసీసీ కొత్త అధ్యక్షుడుగా.. శ్రీలంక లెజెండ్

updating..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు