author image

Manogna Alamuru

Asia Cup 2025: ఆటగాళ్ళు వచ్చేశారు కానీ.. కప్ మాత్రం ఇంకా రాలేదు.. ఏం జరుగుతోంది?
ByManogna Alamuru

నా చేతి నుంచి ట్రోఫీ తీసుకోలేదు కాబట్టి...దానిని ఎప్టికీ తిరిగినవ్వని భీష్మించుకుని కూర్చున్నారు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ. ఒకరోజు గడిచినా ఇప్పటికీ ట్రోపీ, మెడల్స్ భారత్ ఆటగాళ్ళను చేరుకోలేదు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Team India: రోహిత్ ను ఫాలో అయిన కెప్టెన్ స్కై..సెలబ్రేషన్స్ మూమెంట్ చూశారా..
ByManogna Alamuru

టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్  అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ
ByManogna Alamuru

ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Asia Cup 2025: మా కొద్దు మీరే ఉంచుకోండి..ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా
ByManogna Alamuru

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమ్ ఇండియా. భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. . కానీ కప్ మాత్రం మాకు వద్దు అన్నారు. కారణం తెలుసా.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Asia Cup Finals: ఆసియా కప్ మనదే..పాకిస్తాన్ మట్టి కరిపించిన టీమ్ ఇండియా
ByManogna Alamuru

మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు.   Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

IND VS PAK Final: కష్టాల్లో భారత్..పది పరుగులకు రెండు వికెట్లు
ByManogna Alamuru

అనవసరంగా భారత్ వికెట్లు పోగొట్టుకుంటోంది. పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Bumrah: రవూఫ్ కు దిమ్మతిరిగే రిప్లై.. ఫ్లైట్ సైగలతో బుమ్రా..
ByManogna Alamuru

పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు.  Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

IND VS PAK FINAL: పాక్ ను కుప్పకూల్చిన కుల్దీప్, వరుణ్..భారత్ టార్గెట్
ByManogna Alamuru

పాకిస్తాన్ ఓపెన్ల జోరు చూస్తే భారీ టార్గెట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ పది ఓవర్ల తర్వాత భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను చీల్చి చెండాడారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

IND VS PAK Final: మరో రెండు వికెట్లు డౌన్..ఫామ్ లోకి వచ్చిన భారత బౌలర్లు
ByManogna Alamuru

పన్నెండో ఓవర్ లో భారత బౌలర్లు మరో రెండు వికెట్లు పడగొట్టారు. కులదీప్ బౌలింగ్ లో సైమ్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. Latest News In Telugu | స్పోర్ట్స్

Ind vs Pak Finals: అడ్డుకట్ట పడింది..మొదటి వికెట్ డౌన్
ByManogna Alamuru

పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది.  ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు.  వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు