author image

Manogna Alamuru

Vijay Road Show: విజయ్ ర్యాలీ..ఘటనపై స్పందించిన నేతలు
ByManogna Alamuru

నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడ్డ జనం..పీవోకేలో నిరసనలు
ByManogna Alamuru

పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Lashkar-e-Taiba: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు వణికిపోతున్న పాక్.. POK నుంచి లష్కరే తోయిబా పరుగో పరుగు..!
ByManogna Alamuru

భారత్ దెబ్బకు పార్ లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. అందుకే అక్కడి పంజాబ్, పీవోకేలను వదిలి పారిపోతున్నారు. ఖైబర్ పక్తుంఖ్వాలో స్థావరాలను ఏర్పరచుకుంటున్నారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India-pak: పాక్ పీఎం కు ఇచ్చి పడేసిన భారత దౌత్య వేత్త..నాటకాలాడొద్దని హెచ్చరిక
ByManogna Alamuru

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని భారత్ మీద నిందలు వేస్తూ చాలా నాటకీయంగా మాట్లాడారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది.   Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Asia Cup 2025: పాకిస్తాన్ తో ఫైనల్స్ ముందు..భారత్ లో టెన్షన్..ఆ ఇద్దరికి గాయాలు..
ByManogna Alamuru

ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఫైనల్స్ కు చేరుకున్నాయి.  రేపు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ గాయాల బెడద భారత జట్టును భయపెడుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Elon Musk: ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్...ఎపిస్టీన్ ఫైల్స్ లో బిలయనీర్ పేరు
ByManogna Alamuru

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎపిస్టీన్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలాన్ మస్క్ పేరు కూడా చేరింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India vs Srilanka: శ్రీలంకతో సూపర్ ఓవర్..అద్భుతమైన బౌలింగ్ తో గెలిపించిన అర్షదీప్
ByManogna Alamuru

నామమాత్రపు మ్యాచే అయినా అద్భుతంగా జరిగింది.  మొత్తం ఆసియా కప్ టోర్నీలోనే ఇది బెస్ట్ మ్యాచ్. నిన్న రాత్రి శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Hyderabad: ఉప్పొంగిన మూసీ... మునిగిన ఎంజీబీఎస్
ByManogna Alamuru

హైదరాబాద్ ను నిన్న రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. చంచల్ గూడ, రాజేంద్రనగర్, బండ్ల గూడ జాగీర్, నార్సింగి లలో కురిసన వర్షంతో జంట జలాశయాల గేట్లను ఎత్తివేశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Pak-Trump: ట్రంప్ భజన..యూఎన్ లో మరోసారి నోబెల్ పీస్ బహుమతికి నామినేట్ చేసిన షెహబాజ్
ByManogna Alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తరుచుగా కలవడమే కాకుండా...ఈరోజు ఏకంగా పాక్ పీఎం యూఎన్ లో ఆయనను మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Mahabubabad:  నువ్వేం తల్లివి...భర్త మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను చంపిన మహిళ
ByManogna Alamuru

ప్రస్తుత రోజుల్లో మానవ బంధాలు చాలా తేలిక అయిపోయాయి. తల్లి లేదు, కొడుకు లేదు, భర్త లేదు, భార్య లేదు..ఎవరిని పడితే వారినే చంపేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు