author image

Manogna Alamuru

Rohith Sharma: జోరుగా రోహిత్ ప్రాక్టీస్...దెబ్బకు లంబోర్గిని కారు అద్దాలు బద్దలు
ByManogna Alamuru

ఆస్ట్రేలియా టూర్ మీద రోహిత్ శర్మ మంచి పట్టుదలగా ఉన్నాడు. లా అయినా తనను తాను నిరూపించుకోవాలని తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏకంగా లంబోర్గిని కారు అద్దాలనే బద్దలు కొట్టాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Trump On Nobel Prize: నా గౌరవం కోసమే తీసుకున్నారు...నోబెల్ బహుమతిపై మాట్లాడిన ట్రంప్
ByManogna Alamuru

మరియా తన గౌరవార్థమే నోబెల్ బహుమతిని స్వీకరించారని అమెరికా అధ్యక్షుడు ట్రంపం చెప్పారు. ఆమెతో తాను ఫోన్ లో మాట్లాడానని..అభినందనలు తెలిపానని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్. 

US-China Trade War: అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..100 శాతం సుంకాలు
ByManogna Alamuru

అరుదైన ఖనిజాల విషయంలో అమెరికాకు, చైనాకు మధ్య మళ్ళీ చెడింది. ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధిస్తే..దానికి ప్రతీకారంగా అమెరికా అధయక్షుడు ట్రంప్ ఆ దేశంపై వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Tennessee Blast: అమెరికాలో టెన్నిసీలో భారీ పేలుడు..19మంది మృతి
ByManogna Alamuru

అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లో భారీ పేలుడు సంభవించింది. మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 19 మంది మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

NTR: బామ్మర్ది పెళ్ళిలో ఎన్టీయార్ హడావుడి..వీడియోలు వైరల్
ByManogna Alamuru

 ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీయార్ కాస్త సెలవు తీసుకున్నారు. తన బామ్మర్తి నార్నె నితిన్ వివాహంలో అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. : Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Trump Nobel: ఏమీ చేయని వాళ్ళకు ఇచ్చారు..ఒబామాకు నోబెల్ రావడంపై ట్రంప్ అక్కసు
ByManogna Alamuru

ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. దీని గురించి మాట్లాడుతూ ఏమీ చేయని ఒబామా లాంటి వారికి ఇచ్చారు..నాకు ఇస్తారో, ఇవ్వరో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం
ByManogna Alamuru

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

UK Universities: భారత్‌లో 9 యూకే యూనివర్శిటీల క్యాంపస్‌ల ఏర్పాటు..ప్రధాని మోదీ
ByManogna Alamuru

తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాలు ఇండియాకు రానున్నాయి. బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పర్యటన తర్వాత ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

TN: కరూర్ ఘటన తర్వాత విజయ్ కు వరుస బాంబు బెదిరింపులు..రోడ్ షోలు వద్దంటూ వార్నింగ్
ByManogna Alamuru

కరూర్ రోడ్ షో తొక్కిసలాట టీవీకే పార్టీ అధిపతి విజయ్ కు పీడకలగా మారింది. అది జరిగిన దగ్గర నుంచి ఆయనకు వరుసపెట్టి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Illinois: నేషనల్ గార్డ్స్ రావడానికి వీల్లేదు..అడ్డుకున్న ఇల్లినాయిస్ కోర్టు
ByManogna Alamuru

షికాగోలో నేషనల్ గార్డ్స్ ను దింపాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నానికి అక్కడి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు