లాస్ట్ ఇయర్ అజర్ బైజాన్ విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఆ విమాన ప్రమాదం తమ వల్లే జరిగిందని ఆయన అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని...దానికి ఆయన అన్ని విధాల అర్హుడంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కు మొదటి ఓటమి ఎదురైంది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా 3వికెట్లు తేడాతో గెలిచింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నోబెల్ వరిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రపంచ వ్యాపతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గాజా శాంతి ప్రణాళిక సక్సెస్ పై ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
డిసెంబర్ నుంచి స్టాక్ మార్కెట్ రూల్స్ మారుతున్నాయి. బ్లాక్ డీల్స్ ను మరింత కఠినతరం చేస్తూ సెబీ పెద్ద మార్పును చేసింది. కనీస ఆర్డర్ ను 10 కోట్ల నుంచి 25 కు పెంచారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ప్రపంచ అగ్ర యూనివర్శిటీ జాబితాలో ఈసారి భారత్ కు చోటు దక్కలేదు. పధ్నాలుగేళ్ళల్లో మొట్టమొదటిసారిగా ఒక్క ఇండియన్ యూనివర్శిటీ కూడా టాప్ ర్యాకింగ్ సంపాదించుకోలేకపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్ కు ఇది నైతిక, దౌత్య పరైన విజయం అంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు పోస్ట్ పెట్టారు. గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం మొదటి దశపై సంతకాలు చేశాక ఆయన ఎమోషనల్ అవుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గత కొంతకాలంగా ఇండియాతో దెబ్బతిన్న దౌత్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించుకోవాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ కు లేఖ రాశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షికాగోలో ఇప్పటికే నేషనల్ గార్డ్స్ రంగంలోకి దింపారు. దానికి తోడు అక్కడి గవర్నర్, మేయర్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/10/putin-2025-10-10-06-21-28.jpg)
/rtv/media/media_files/2025/10/10/nobel-2025-10-10-06-00-27.jpg)
/rtv/media/media_files/2025/10/10/india-vs-south-africa-2025-10-10-00-04-31.jpg)
/rtv/media/media_files/2025/10/09/trump-vs-nobel-2025-10-09-23-02-42.jpg)
/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
/rtv/media/media_files/2025/10/09/sebi-2025-10-09-11-04-37.jpg)
/rtv/media/media_files/2025/10/09/indian-universities-2025-10-09-10-04-07.jpg)
/rtv/media/media_files/2025/09/30/trump-netanyahu-2025-09-30-07-43-31.jpg)
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)
/rtv/media/media_files/2025/10/09/trump-vs-chivago-2025-10-09-06-44-29.jpg)