పశ్చిమ బెంగాల్ లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఎవరన్నది మాత్రం వివరాలు తెలపలేదు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
చైనాపై కోపంతో ట్రంప్ ఆ దేశానికి 100 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆఫ్ఘాన్ లో వైమానిక దాడులు చేసి కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగెట్టించి మరీ చంపుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మే నెలలో ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందని..అప్పటి నుంచి రేడియేషన్ థెరపీలో ఉన్నారని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఈజిప్పులో జరుగుతున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి వెళుతుండగా కారు ప్రమాదం జరిగి ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మరణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దీపావళి వస్తోందంటే చాలు పాపం ఢిల్లీ విషాదంలో నిండిపోతుంది. కానీ ఈ సారి గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజా శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందం మీద హమాస్ సంతకం చేసింది. అది నాలుగు రోజులు అయినా అవలేదు..ఇప్పుడు మళ్ళీ తర్వాతి దేశలను ఒప్పుకేనది లేదని మొండికేస్తోంది హమాస్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో కాల్పుల మోత తగ్గడం లేదు. వరుసపెట్టి ఎక్కడో ఒకచోట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు మిసిసిపీలో గన్ ఫైరింగ్ జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఏజ్ చాలా చిన్నది అంటున్నారు వైట్ హౌస్ డాక్టర్లు. ట్రంప్ వయసు 79 కావచ్చు కానీ ఆయన గుండె మాత్రం దాని కంటే 14 ఏళ్ళు చిన్నదని చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
విజయ్, రష్మికలకు ఎంగేజ్ మెంట్ జరిగింది నిజమేనంటున్నారు అభిమానులు. తాజాగా రష్మిక పెట్టిన ఇన్స్టా పోస్ట్ లో ఆమె కుడి చేతి వేలికి పెద్ద డైమండ్ రింగ్ కనిపించడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/12/durgapur-2025-10-12-11-36-27.jpg)
/rtv/media/media_files/2025/10/12/us-china-2025-10-12-10-55-04.jpg)
/rtv/media/media_files/2025/10/12/pak-army-2025-10-12-09-57-57.jpg)
/rtv/media/media_files/2025/01/20/YPzPy1D62XoNSsLZ29zt.jpg)
/rtv/media/media_files/2025/10/12/egypt-2025-10-12-09-23-25.jpg)
/rtv/media/media_files/2024/10/29/firecrackers111.jpeg)
/rtv/media/media_files/2025/07/28/gaza-2025-07-28-13-59-51.jpg)
/rtv/media/media_files/2025/10/06/usa-firing-2025-10-06-06-47-24.jpg)
/rtv/media/media_files/2025/06/24/trump-issues-warning-for-israel-after-ceasefire-violations-2025-06-24-17-13-41.jpg)
/rtv/media/media_files/2025/10/11/rasmika-2025-10-11-10-09-38.jpg)