కళ్ళన్నీ సీనియర్ బ్యాటర్లురోహిత్, విరాట్‌ల మీదా..మొట్టమొదటిసారి వన్డేలకు కెప్టెన్సీ చేస్తున్న శుభ్ మన్ గిల్ మీదనా ఉన్నాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
దాదాపు పది రోజుల పాటూ జరిగిన మారణ హోమానికి తెర పడింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
సోషల్ మీడయాలో ఇప్పుడు ఒక పిక్ బాగా వైరల్ అవుతోంది. స్క్విడ్ గేమ్ స్టార్ లీ జంగ్, మన షారూఖ్ ఖాన్‌తో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
వచ్చే నెలలో జరగనున్న పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ముక్కోణపు సీరీస్ నుంచి తాము వైదొలుగుతన్నామని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
వచ్చే ఏడాది 2026లో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో ఆడేందుకు 20 జట్లు కవాలిఫై అయ్యాయి. క్వాలిఫయర్‌లో జపాన్‌ను ఓడించి యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకుంటున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షడు మాట్లాడుతూ..ఆ రెండు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపడం నకు చాలా తేలికని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
యుద్ధం ఆపకపోతే తోమహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తానని రష్యాను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..అవి అడగడానికి వచ్చిన జెలెన్‌స్కీని మాత్రం ఉత్త చేతులతోనే సాగనంపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. వైమానిక దాడులు చేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మరణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అతనిని ఏకాంతంగా నిర్భంధించమని..అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వడంతో దీనికి ఒప్పుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/19/india-vs-australia-2025-10-19-07-41-46.jpg)
/rtv/media/media_files/2025/10/19/pak-afghan-1-2025-10-19-06-29-56.jpg)
/rtv/media/media_files/2025/10/18/sharukh-2025-10-18-22-24-14.jpg)
/rtv/media/media_files/2025/10/18/us-accident-2025-10-18-21-53-13.jpg)
/rtv/media/media_files/2025/10/18/afghan-2025-10-18-11-07-46.jpg)
/rtv/media/media_files/2025/10/18/2026-world-cup-2025-10-18-10-36-19.jpg)
/rtv/media/media_files/2025/10/18/trump-2025-10-18-09-39-27.jpg)
/rtv/media/media_files/2025/10/18/trump-zelensky-2025-10-18-08-02-11.jpg)
/rtv/media/media_files/2025/10/18/afghan-cricketers-2025-10-18-07-26-29.jpg)
/rtv/media/media_files/2025/10/18/mehul-2025-10-18-06-32-29.jpg)