author image

Manogna Alamuru

Jadeja: చాలా గర్వంగా ఉంది..భార్య మంత్రి పదవిపై జడేజా పోస్ట్
ByManogna Alamuru

తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు.  Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు
ByManogna Alamuru

వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్‌గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు
ByManogna Alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్
ByManogna Alamuru

హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Putin-Trump: బుడాపెస్ట్‌లో పుతిన్ ను కలుస్తా యుద్ధం గురించి చర్చిస్తా..ట్రంప్
ByManogna Alamuru

హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమౌతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చిస్తానని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Kohli Autograph: హుర్రే...కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికింది..ఆనందంతో కిందపడి దొర్లిన పిల్లాడు..వీడియో వైరల్
ByManogna Alamuru

కింగ్ కోహ్లీ అంటే క్రేజీ...అది ఇండియా అయినా ఆస్ట్రేలియా లోనైనా సరే. అలాంటి కోహ్లీ ఆటో గ్రాఫ్ దొరికితే..ఆనందంతో గెంతులేయాల్సిందే. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Trump On Hamas: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్
ByManogna Alamuru

గాజా శాంతి ఒప్పందం తర్వాత హమాస్ సృష్టిస్తున్న రక్తపాతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అంతర్గత హింసను ఆపకపతే...సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Telangana: ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే.. కేబినెట్ నిర్ణయం
ByManogna Alamuru

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులు అయ్యేలా...ఇంతకు ముందున్న నిబంధనను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్

No Talks: చమురు కొనుగోలుపై ప్రధాని మోదీ, ట్రంప్‌లు మాట్లాడుకోలేదు..కన్ఫార్మ్ చేసిన భారత్
ByManogna Alamuru

అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

PM to CM: సీఎం చంద్రబాబు హిందీకి ప్రధాని మోదీ ఫిదా...ఎక్స్‌లో పోస్ట్
ByManogna Alamuru

కర్నూలులో ఈవాళ జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ ఫిదా అయిపోయారు.  Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు