గత ఏడాది ఆర్పీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట ఎఫెక్ట్ బాగానే పడింది. దీని కారణంగా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ మ్యాచ్ లను బెంగళూరులో నిర్వహించకూడదని నిర్ణయించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ఢిల్లీ బాంబు పేలుడు దర్యాప్తులో ఎన్ఐఏకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అది పక్కాగా ప్లాన్ చేసిన దాడి కాదని...పేలుడు పదార్ధాలను ఐఈడీగా మార్చక ముందే పేలాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ బాంబు పేలుడుకు ముందే హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉగ్రకుట్రను భగ్నం చేశారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. అసలు దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారం ఎలా తెలిసింది? Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ కోరల్లో చిక్కుకుపోయింది. అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో దేశ రాజధానిలో మళ్ళీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఫరీదాబాద్ లో పట్టుబడ్డ డాక్టర్ పెడ్లర్లలో ఒక మహిళ కూడా ఉంది. జె.ఇ.ఎం కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా గ్రూపుతో సంబంధాలున్న వైద్యురాలు డాక్టర్ షాహీన్ సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇప్పటి వరకు ఉగ్రదాడులు అంటే బాంబ్ బ్లాస్ట్ లు, తుపాకీ కాల్పులు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు దారులు మారుస్తున్నారు. కొత్త వ్యూహాలతో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా భారత్ తో తమకు అద్భుతమైన సంబంధాలున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ కారు బాంబు పేలుడు అనుమానితుడిని అధికారులు గుర్తించారు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ మొహమ్మద్ గా అనుమానిస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఎర్రకోట దగ్గరలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబు దాడికి ఉపయోగించిన ఐ20 కారుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు కనుగొన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ బాంబు పేలుడు వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ మూడు నెలల ప్యాట్రన్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/12/bengaluru-rcb-2025-11-12-09-20-32.jpg)
/rtv/media/media_files/2025/11/12/delhi-blast-2025-11-12-08-28-50.jpg)
/rtv/media/media_files/2025/11/12/faridabad-2025-11-12-08-01-19.jpg)
/rtv/media/media_files/2024/12/05/ECKJAWbclOL3hFCM1ytg.jpg)
/rtv/media/media_files/2025/11/12/shaheen-2025-11-12-07-15-31.jpg)
/rtv/media/media_files/2025/11/11/risin-2025-11-11-10-56-00.jpg)
/rtv/media/media_files/2025/11/11/trump-trade-deal-2025-11-11-10-09-36.jpg)
/rtv/media/media_files/2025/11/11/umar-2025-11-11-09-42-25.jpg)
/rtv/media/media_files/2025/11/11/i-20-car-2025-11-11-08-44-52.jpg)
/rtv/media/media_files/2025/11/11/bomb-2025-11-11-08-15-50.jpg)