హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ఢిల్లీలో నిన్న పేలిన కారు బాంబు వెనుక షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. దీనిని ఉగ్రదాడి కిందన అనుమానిస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వా మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. హరియాణాలో ఫరీదాబాద్ లో ముగ్గురు డాక్టర్లతో పాటూ 2,900 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఇతను గెలవకూడదని అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ న్యూయార్క్ సంపన్నులు అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆపరేషన్ పింపుల్ లో భాగంగా..సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/11/prasadam-2025-11-11-07-31-12.jpg)
/rtv/media/media_files/2025/11/11/pulwama-2025-11-11-07-00-13.jpg)
/rtv/media/media_files/2025/11/11/doctors-2025-11-11-06-39-02.jpg)
/rtv/media/media_files/2025/11/08/zukerberg-2025-11-08-11-29-47.jpg)
/rtv/media/media_files/2025/11/08/oval-office-2025-11-08-10-58-19.jpg)
/rtv/media/media_files/2025/11/08/mamdani-2025-11-08-10-02-38.jpg)
/rtv/media/media_files/2025/11/08/amira-2025-11-08-09-33-58.jpg)
/rtv/media/media_files/2025/11/08/pimple-2025-11-08-08-56-46.jpg)
/rtv/media/media_files/2025/11/08/mali-2025-11-08-08-08-54.jpg)
/rtv/media/media_files/2025/11/08/indonesia-2025-11-08-07-41-10.jpg)