author image

Manogna Alamuru

Delhi Blast Update: పేలుళ్ల కోసం టర్కీలో సమావేశం..కొత్త యాప్..అంతాహైటెక్ ప్లాన్
ByManogna Alamuru

భారత్ లో బాంబు పేలుళ్ల కోసం జైషే ఉగ్రవాదులు మొబైల్ నంబర్ అవసరం లేని సెషన్ అనే యాప్ ను ఉపయోగించిందని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
ByManogna Alamuru

దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Blast: రూట్ మార్చిన ఉగ్రవాదులు..టర్కీ నుంచి దాడులకు ప్లాన్
ByManogna Alamuru

ఢిల్లీ బాంబు బ్లాస్టర్ తో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడూ పాక్ నుంచి దాడులకు కుట్రలు చేసే ఉగ్రవాదులు ఇప్పుడు రూట్ మార్చారని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం
ByManogna Alamuru

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న
ByManogna Alamuru

ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Blast Update: ఢిల్లీ బాంబుపేలుడు కారులో లభించిన డీఎన్ఏ ఉమర్ దే..
ByManogna Alamuru

ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ కారులో దొరికిన డీఎన్ఏ నమూనాలు డాక్టర్ ఉమర్ నబీకు చెందినవే అని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pak-Sri lanka: బాబోయ్ మేమిక్కడ ఆడలేం..స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక ఆటగాళ్ళు
ByManogna Alamuru

ప్రస్తుతం శీలంక, పాకిస్తాన్ మధ్య వన్డే సీరీస్ అవుతోంది. అయితే రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్ లో బాంబు పేలడంతో శ్రీలంక ఆటగాళ్ళు మేమింక ఇక్కడ ఆడలేమంటూ స్వదేశానికి బయలుదేరుతున్నారని తెలుస్తోంది.Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎగ్జాక్ట్ మొదటి విజువల్ విడుదల
ByManogna Alamuru

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలిన క్షణాలు సీసీటీవీల్లో క్యాప్చర్ అయింది. తాజాగా ఆ దానిని విడుదల చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Blast: అమ్మ నా తొలి ప్రేమ, నాన్న నా బలం..ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మృతుడిని గుర్తించడానికి సహాయపడిన టాటూ
ByManogna Alamuru

ఢిల్లీ బ్లాస్ట్ లో మృతుల వివరాలను కనుగొనేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతునూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇద్దరిని మాత్రమే గుర్తించారు. వీరిలో ఒకరు అమర్ కటారియా. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాక్ ఆర్మీ..పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆరోపణ
ByManogna Alamuru

ఢిల్లీ, ఇస్లామాబాద్ కారు బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉందని ఆ దేశ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చెబుతున్నారు. రెండు సిటీల్లోనూ ఆత్మాహుతి బాంబర్లను ఆర్మీనే నియమించదని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు