Tirupati Stampede: తిరుపతి మృతులకు పరిహారం ప్రకటన

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటంబానికి రూ.25 లక్షల చొప్పున అందించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రియా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు.

New Update
టీటీడి

తిరుమల తొక్కిసలాట

తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తిరుపతి రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యనారాయణ, అనిత, రామనారాయణ రెడ్డి, పార్థసారథి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.  ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. 

Also Read :  చంద్రబాబు లెగ్ మహత్యం.. తిరుపతి ఘటనపై రోజా ధ్వజం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు