Kadapa: కలిసిన విజయమ్మ, జగన్.. పులివెందులలో క్రిస్మస్ సంబరాలు!

చాలా రోజుల తర్వాత తల్లీ, కొడుకులు కలిశారు. గొడవలు అన్నీ పక్కనపెట్టి క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. పులివెందులలో కుటుంబసభ్యులు అందరూ కలిసి ఒక చోట చేరి సందడి చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
family

YS Jagan Family At Pulivendula

వైఎస్ జగన్ కు ఆయన కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలసిందే. షర్మిలతో మొదలైన గొడవ చివరకు తల్లితో కూడా తగవులాండేందుకు దారి తీసింది. విజయమ్మ, షర్మిల ఒకవైపు జగన్ ఒకవైపు అయి కొట్టుకున్నారు. షర్మిల కొడుకు పెళ్ళికి కూడా జగన్హాజరవ్వలేదు. చివరకు ఏవేవో వదంతులు వ్యాపించడం..మిగతా వారు కూడా వారి మధ్యలో దూరడంతో తల్లీ, కొడుకులు ఒకరినొకరు సోర్ట్ చేసుకున్నారు. కానీ ఇన్నాళ్ళు జగన్, విజయమ్మలు దూరంగానే ఉన్నారు. విజయమ్మ కూతురు షర్మిలతోనూ ఉంటున్నారు. 

Also Read :  2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి: ఇస్రో చీఫ్ సోమనాథ్

కలిసిన తల్లీ–కొడుకు..

ప్రస్తుతం వైఎస్ కుటుంబ సభ్యులు క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. వీటి కోసం తల్లీ కొడుకులు కలిశారు. పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు విజయమ్మ, జగన్ అక్కడకు వచ్చారు. ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ప్రార్ధనలు నిర్వహించారు. అందరూ కలిసి వేడుకగా పండుగ చేసుకున్నారు. ఫోటోలు తీసుకున్నారు. 

Also Read :  పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్

Also Read :  అల్లు అర్జున్ పై కేసు వెనక్కి.. శ్రీతేజ్ తండ్రి సంచలన ప్రెస్ మీట్!

 

Also Read: J&K: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు