ప్రెగ్నెన్సీలో భార్యతో వరుణ్ వెకేషన్! ఫొటోలు వైరల్
ఇటీవలే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన మెగా కపుల్ వరుణ్ లావణ్య. ప్రెగ్నెన్సీలో భార్య కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న వరుణ్ వెబ్ స్టోరీస్
ఇటీవలే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన మెగా కపుల్ వరుణ్ లావణ్య. ప్రెగ్నెన్సీలో భార్య కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న వరుణ్ వెబ్ స్టోరీస్
ఇది బరువు నియంత్రణకు అద్భుత మార్గం. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. వైరస్లు, బ్యాక్టీరియాపై ఎక్కువ ప్రభావం. ఆకలిని, తినే అలవాట్లను ప్రభావితం చేస్తుంది. శరీరంలో మెటబాలిజం బాగా పనిచేస్తుంది. ఫోన్, టీవీ వాడకుండా ఉండటానికి మంచి మార్గం. వెబ్ స్టోరీస్
జంతువులు, పక్షులతో కొన్ని సంకేతాలు. వ్యక్తి జీవితంలో రాబోయే అవకాశాలను సూచిస్తుంది. కుడి వైపున బల్లి పడితే ఆర్థిక నష్టం జరగవచ్చు. ముక్కు మీద బల్లి పడితే అనారోగ్యం, వ్యాధి. నిద్రపోతున్నప్పుడు బల్లి పాకడం, పరిగెడితే చెడు ఫలితం. వెబ్ స్టోరీస్
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ పాప నామకరణ వేడుకకు అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అది మాత్రమే కాదు.. పాపకు ఆయనే నామకరణం చేశారు. వెబ్ స్టోరీస్
బాడీలో నొప్పి, వాపు వంటివి తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. ఈ నీరు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. తేనె తక్షణ శక్తిని ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. డయాబెటిస్ రోగి డాక్టర్ల సలహాతో తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
గంధం నూనె, పసుపు, కర్పూరం కలిపి రాత్రి ముఖానికి ప్యాక్ లాగా రాసుకోవాలి. దీంతో మొటిమలు, నల్లమచ్చలు పోతాయి . ఇది టాన్ తొలగించడానికి సమర్థవంతమైనది. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే ముఖం మెరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా చేస్తుంది. వెబ్ స్టోరీస్
మెదడు భాగాలలో గ్రే మ్యాటర్ పెరుగుదల. సంగీతం బ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్‌ను స్ట్రాంగ్. ఇష్టమైన మ్యూజిక్ వింటే మానసిక ఆనందం. ఇది పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మ్యూజిక్‌తో నిరాశ, ఆందోళల ఇబ్బంది తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
అలాంటి వాటిలో మునగ కాడలు ఒకటి. మునగాకుల్లోని ఒలీఫెరా సప్లిమెంటేషన్లో ఒత్తిడి పరార్. స్మూతీలు, టీ ఆహారంలో కలిపి తీసుకోవచ్చు . మానసిక స్థితిని మెరుగు పర్చడంలో కీ రోల్ . ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే మునగాకులు ఉత్తమం. వెబ్ స్టోరీస్