Reliance Jio: చైనా కంపెనీలకు ముఖేష్ అంబానీ దీటైన సమాధానం!
ప్రపంచంలోని పెద్ద కంపెనీలను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకుని ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రపంచంలోని పెద్ద కంపెనీలను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకుని ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. మెదడు ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా ముఖ్యం. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ మెదడు మీ మనస్సు లో ఉన్న చెడు విషయాలను తొలగిస్తుంది అని శాస్త్రవేత్తల పరిశోధనలో కనుగొన్నారు.
చంద్రునిపై వదిలిన పాదముద్రలు అదృశ్యం కావు ఎందుకంటే అక్కడ గాలి లేదు. మన సౌర వ్యవస్థలో చంద్రులు లేని రెండు గ్రహాలు బుధుడు, శుక్రుడు మాత్రమే. మన సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం వీనస్. ఏ దేవుడి పేరు పెట్టని ఏకైక గ్రహం భూమి.
ప్రతి సంవత్సరం ఈరోజు అంటే జూలై 21న జంక్ ఫుడ్ డే జరుపుకుంటారు. జంక్ ఫుడ్ అస్సలు తినని వారు ఒక్కరోజు తింటే ప్రత్యేకించి ఇబ్బంది ఉండదు. అందుకే ప్రపంచ దేశాలు ఈ రోజుకు ప్రాధాన్యతను ఇచ్చాయి.
కువైట్‌లోని ఒక స్టోర్ లో విక్రయిస్తున్న చెప్పుల ధరలు చూసిన భారత నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. వాటి విలువ అక్షరాల మన భారత కరెన్సీలో లక్ష రూపాయలుగా ఉంది.దీంతో కొందరు నెటిజన్లు మన టాయిలెట్స్ లో వాడే చెప్పులు లాగా ఉన్నాయి..వీటికి అంత ధర ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు.
అమెజాన్‌లో కొనసాగుతున్న ప్రైమ్ డే సేల్‌లో, ఆపిల్, శాంసంగ్ మరియు వన్‌ప్లస్ వంటి బ్రాండ్ టాబ్లెట్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. మీరు ICICI బ్యాంక్ మరియు SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపుపై 10% అదనపు తగ్గింపు పొందవచ్చు.
సత్య నాదెళ్ల నికర విలువ దాదాపు రూ.7,500 కోట్లు. 2023లో నాదెళ్ల జీతం 4.85 కోట్ల డాలర్లు అంటే 4 బిలియన్ల 3 కోట్ల 64 లక్షల 63 వేల 425 రూపాయలు. ఇందులో నాదెళ్ల బేసిక్ వేతనం 25 లక్షల డాలర్లు కాగా, బోనస్ 64 లక్షల డాలర్లకు పైగా ఉంది.
అబ్బసొత్తు కాదురా.. టాలెంట్ అని నిరూపించారు ఈ చిన్నారులు. కేవలం టేబుల్స్, బకెట్స్, స్టిక్స్ సహాయంతో లియో సినిమాలోని అనిరుధ్ హిట్ సాంగ్ 'బాదాస్ మా' అద్భుతంగా ప్లే చేసి ఔరా అనిపించారు. అనిరుధ్ ను తలదన్నేలా ఉందంటూ నెటిజన్లు వీరి వీడియోను వైరల్ చేస్తూ అభినందిస్తున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వీడియోలను కేటీఆర్ నెట్టింట పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని విమర్శలు గుప్పించారు.