Blood Rain: ఈ ప్రదేశంలో రక్తపు వర్షం కురుస్తుంది.. కారణం తెలిస్తే!
Blood Rain: ఈ ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు జరుగుతుంటాయి, ఇప్పుడు ప్రకృతిలోని ఆశ్చర్యపరిచే అలాంటి ఒక వింత గురించి తెలుసుకుందాం.
Blood Rain: ఈ ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు జరుగుతుంటాయి, ఇప్పుడు ప్రకృతిలోని ఆశ్చర్యపరిచే అలాంటి ఒక వింత గురించి తెలుసుకుందాం.
టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ CAMON 30S Proని విడుదల చేసింది. ఈ ఫోన్లో కర్వ్డ్ AMOLED డిస్ప్లే, హీలియో G100 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఉన్నాయి.
ప్రపంచంలోనే హోస్టెస్‌లకు అత్యధిక జీతాన్ని చెల్లిస్తున్న దేశం స్విట్జర్లాండ్, స్విస్ విమానయాన సంస్థలు తమ క్యాబిన్ సిబ్బందికి అత్యధిక జీతాలు చెల్లిస్తున్నాయి. ఇక్కడి ఎయిర్ హోస్టెస్‌లకు ప్రతి సంవత్సరం CHF 41,400 (39,51,693.34 Indian Rupee) చెల్లిస్తారు.
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ పోర్ట్ లో తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిని చిరంజీవి నెట్టేశారు. అభిమాని పట్ల చిరంజీవి ప్రవర్తించిన తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Xiaomi తన Mijia బ్రాండ్ క్రింద కొత్త బాత్రూమ్ హీటర్, షవర్ సెట్‌ను విడుదల చేసింది. ఇది వేగవంతమైన వేడి, యాంటీ బాక్టీరియల్ ఫీచర్లతో వస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ద్వారా హీటర్ ఒక నిమిషంలో బాత్రూమ్ ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెల్సియస్ పెంచుతుందని కంపెనీ తెలిపింది.
హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ తో అమెరికా కంపెనీ అద్భుత ప్రయోగం చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఆకాశంలో ఎయిర్ ట్యాక్సీ 842 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఉప ఉత్పత్తిగా ఎయిర్ టాక్సీ నుండి నీరు మాత్రమే బయటకు వచ్చింది, ఎటువంటి కాలుష్యం విడుదల కాలేదు.
itel భారతదేశంలో బడ్స్ ఏస్ ANC పేరుతో కొత్త ఇయర్‌బడ్స్ ను విడుదల చేసింది. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 6 నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులుకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ స్టార్ట్ కానుంది. ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులు రూ.99 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటాయి.