🔴Live Breakings: స్టార్ షిప్ ఎఫెక్ట్.. 240 విమానాల రాకపోకలకు అంతరాయం
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
ఒక తల్లి తన బిడ్డ కలలను నెరవేర్చడానికి చేసిన పని అందరినీ ఫిదా చేస్తుంది. తన కూతురికి ఇంట్లోనే రోలర్ కోస్టర్ రైడ్ అనుభవాన్ని అందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియోలో చిన్నారి ఓ వైపు నవ్వుతూ.. మరోవైపు భయపడుతూ కనిపించి అట్రాక్ట్ చేసింది.
ఆల్ఫ్రెడ్ తుఫాను కారణంగా ఆస్ట్రేలియా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. దాదాపు 2.50లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పాటు బీటెక్ చదివిని యువతిని శిష్యురాలిగా వెంటపెట్టుకున్నారు. ఇకనుంచి ఆ యువతిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపారు. ఆమెకు కఠోర శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. ఆ యువతి కూడా తన ఫ్యామిలీకి చెప్పే వచ్చానని వెల్లడించింది.
తమిళనాడులో బాల్య వివాహం సంచలనంగా మారింది. కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14ఏళ్ల చిన్నారిని బెంగుళూరులోని 29ఏళ్ల అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని చిన్నారి ఏడుస్తున్నా, వరుడు భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు.
ఓ వ్యక్తి రోడ్డుపక్కన బండి నుంచి ఐస్ క్రీం కొనగా.. అందులో చిన్న పాము పిల్ల ఫ్రీజ్ అయిపోయి కనిపించింది. ఈ సంఘటన థాయిలాండ్ లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయగా.. వినియోగదారులు షాక్కు గురయ్యారు.
హ్యూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్లే సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ మహిళ హల్ చల్ చేసింది. అకస్మాత్తుగా తన బట్టలు విప్పి దాదాపు 25నిమిషాల పాటు విమానంలో నగ్నంగా తిరగింది. ఫ్లైట్ ఆపండి ఆపండి అంటూ గోలగోల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
పూణే-హతియా ఎక్స్ప్రెస్ రైలులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి లేచి.. పడుకున్న నిర్మల్ మిశ్రా అనే మరో వ్యక్తికి ముద్దులు పెట్టాడు. ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. వెంటనే లేచిన మిశ్రా అతడిని తిట్టి పొట్టు పొట్టున కొట్టాడు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సచిన్ అదరగొట్టేస్తున్నాడు. 52 ఏళ్ల వయసులో ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.