Crow Viral Video: తెలివైన కాకి.. మనిషిలా ఎలా మాట్లాడుతుందో చూశారా?- వీడియో వైరల్
మహారాష్ట్ర పాల్ఘర్లో ఒక కాకి మనిషిలా మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. అందులో కాకి ‘పాపా, పాపా, పాపా’ అని పదే పదే అరవడం వినవచ్చు. తనూజా ముక్నే అనే మహిళ మూడేళ్ల క్రితం గాయంతో ఉన్న కాకికి చికిత్స చేసింది. అప్పటి నుంచి అది వారితోనే ఉంటూ మాటలు నేర్చుకుంది.
/rtv/media/media_files/2025/04/05/FllPMDdzIGu8HmgX42ba.jpg)
/rtv/media/media_files/2025/04/05/nrpf3ObVYCbD5gGoaQ3n.jpg)
/rtv/media/media_files/2025/04/05/MYj09EnosAQFYrqQnqYN.jpg)
/rtv/media/media_files/2025/04/05/61pIu2qLa7QpwbLQCjLC.jpg)
/rtv/media/media_files/2025/04/05/MpX5a9PlJuOnRDK8bVhZ.jpg)
/rtv/media/media_files/2025/04/05/R93nB2CohBitdNHvsOvp.jpg)
/rtv/media/media_files/2025/04/05/EfmQQOb8JLzzAwIPtz4P.jpg)
/rtv/media/media_files/2025/04/04/CSWhTWDuRCOTKWSN8JUG.jpeg)
/rtv/media/media_files/2025/04/04/G8W7H0dXWXR8IAFcdnBY.jpg)
/rtv/media/media_files/2025/04/04/zwgaxtce9e6gTrZXmQWp.jpg)