TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం AP: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 30 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ వెబ్సైట్లో గత పాలకమండలి తీర్మానాలు పెట్టించారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో (TTD Website) పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు పాదర్శకంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తీర్మానాలను గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: మహానందిలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు #ttd-eo-shyamala-rao #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి