Jithender Reddy: ఎంపీ టికెట్ కోసం ట్విట్టర్లో యుద్ధం చేస్తున్న జితేందర్ రెడ్డి!
బీజేపీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. మహబూబ్నగర్ ఎంపీ టికెట్ కోసం డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. తాజాగా జితేందర్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని.. తనకు తిరుమలేశుడు తోడున్నాడంటూ ట్వీట్ చేశారు. ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bangaru-Shruthi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Jithender-Reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/DK-ARUNA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY-12-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rgg-bujji-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Jithender-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kcr-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/CM-REVANTH-REDDY-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/election-commison-of-india-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Ramul-jpg.webp)