TS: అశ్వరావుపేట సర్కిల్ లో మరో ఎస్ఐ మృతి.. పోలీసులను వెంటాడుతున్న విషాదాలు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. దమ్మపేట పీఎస్లో రెండో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందాడు. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఎస్ఐ నాయక్ మృతి చెందడంతో పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-reddy-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/si-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rythu-bharosa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/73-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-30-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/77.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Mallu-bhatti-vikramarka-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-1.jpg)