Telangana: పండుగ పూట విషాదం.. భార్యాభర్తలు మృతి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో విషాదం చోటుచేసుకుంది. బానోత్ షమీనా అనే మహిళ దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తగిలి షాక్కు గురైంది. భార్యను రక్షించే క్రమంలో భర్త శ్రీనుకు కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో భార్యభార్తలిద్దరూ మృతి చెందారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Bhatti-Vikramarka-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Rythu-Runa-Mafi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Seetharama-Project-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gruha-jyothi-scheme-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CM-Revanth-reddy-seetharama-lift-irrigation-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Runa-Mafi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/man-11.jpg)