Mosquito Net Offers: బుర్రపాడు మావా: రూ.248లకే మస్కిటో నెట్‌.. దోమల సమస్యకు చిటికెలో చెక్..!

వేసవికాలంలో చల్లని గాలికోసం చాలా మంది పరితపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చెమట, ఉక్కపోత కారణంగా రాత్రి పూట నిద్రపోవడానికి టెర్రస్‌లపైకి ఎక్కుతుంటారు. అయితే టెర్రస్‌లపై చల్లటి గాలి వీచినా దోమల బెడద మాత్రం విపరీతంగా ఉంటుంది.

New Update
Mosquito Net Offers

Mosquito Net Offers

వేసవికాలంలో చల్లని గాలికోసం చాలా మంది పరితపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చెమట, ఉక్కపోత కారణంగా రాత్రి పూట నిద్రపోవడానికి టెర్రస్‌లపైకి ఎక్కుతుంటారు. అయితే టెర్రస్‌లపై చల్లటి గాలి వీచినా దోమల బెడద మాత్రం విపరీతంగా ఉంటుంది. టెర్రస్‌ల మీదే కాకుండా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నా దోమలు మాత్రం చిటుకు చిటుకు మంటూ కాటేస్తూ ఉంటాయి. అయితే ఈ సీజన్‌లో దోమల సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది ‘దోమతెర’ (Mosquito Net) కొనుక్కుని ఉపశమనం పొందుతారు. మరి మీరు కూడా దోమల బెడదతో విసిగిపోతున్నట్లయితే ఇదే సరైన అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో Mosquito Net లను అతి తక్కువ ధరకే.. అదిరిపోయే ఆఫర్లతో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Iblay King Size Mosquito Net

Iblay 4x6.5 Cream Ivory Colour, King Size, HDPE Mosquito Net కూడా చీప్ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.699 కాగా ఇప్పుడు కేవలం 65 శాతం తగ్గింపుతో రూ.248 లకే సొంతం చేసుకోవచ్చు. 

TLK-HWB Mosquito Net

ఫ్లిప్‌కార్ట్‌లో TLK-HWB / Colorfull Net For Adults / Foldable Net With Ventilation / Best Visibility Polyester Washable Adults Mosquito Net ను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.2,595 కాగా ఇప్పుడు కేవలం 81 శాతం తగ్గింపుతో రూ.498లకే కొనుక్కోవచ్చు. అలాగే పేటీఎం ట్రాన్షక్షన్‌తో మరో రూ.50 ఆదా చేసుకోవచ్చు. దీంతో ఇది రూ.448లకే లభిస్తుంది. 

image (59)

Grants Double Mosquito Net

ఫ్లిప్‌కార్ట్‌లో Grants Double and King size bed 6x6 6.5x6.5 7x7 ft Cotton Washable Adults Mosquito Net అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,999 కాగా ఇప్పుడు కేవలం 69 శాతం తగ్గింపుతో రూ.629లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.50 తగ్గింపు పొందొచ్చు. దీంతో ఇది రూ.579లకు లభిస్తుంది. 

image (60)

Advertisment
తాజా కథనాలు