BIG BREAKING: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలుచుకుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వెంటనే ఆపగలరు, యుద్ధం ఆగడం లేదా కొససాగడం అనేది జెలెన్స్కీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు.
Zelensky: శాంతి ఒప్పందం కోసం ఆ పని చేసేది లేదు.. ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన జెలెన్స్కీ
వచ్చేవారం ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందంలో భుభాగాల మార్పిడి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు.
రష్యాపై ట్రంప్ న్యూక్లియర్ వార్.. | Trump Nuclear War With Russia | America Vs Russia | Putin | RTV
Russia-Ukraine War: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు.. 22 మంది మృతి
సోమవారం అర్ధరాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. తమ దేశంలోని జైలుపై దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 80 మంది గాయపడ్డారని వెల్లడించారు.
Ukraine: జెలెన్స్కీకి బిగ్ షాక్.. తిరగబడ్డ జనం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బిగ్ షాక్ తగిలింది. అవినీతి నిరోధక సంస్థను బలహీనపర్చేందుకు ఆయన తీసుకొచ్చిన బిల్లుపై నిరసన సెగ తలగింది. ఫలితంగా రాజధాని కీవ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి.
ఉక్రెయిన్ పై కిమ్ అణుబాంబు? | KIM Support Putin | Russia Ukraine War Updates | Zelensky | RTV
అన్నా లే*పేద్దాం..! | KIM Support To Putin | Russia Ukraine War Latest Update | Zelensky | RTV
Russia-Ukraine War: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ వివిధ ప్రాంతాల్లో 117 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇర్క్ట్స్క్ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దాదాపు ఏడాదిన్నర పాటుగా ఈ దాడుల కోసం ప్రణాళిక రచించినట్లు జెలెన్స్కీ తెలిపారు.
/rtv/media/media_files/2025/08/18/trump-tweets-to-zelensky-2025-08-18-09-24-00.jpg)
/rtv/media/media_files/2025/08/09/zelensky-rejects-ceding-land-to-russia-after-trump-suggests-a-land-swap-2025-08-09-19-08-25.jpg)
/rtv/media/media_files/2025/07/29/russia-ukraine-war-2025-07-29-15-09-31.jpg)
/rtv/media/media_files/2025/07/24/wartime-protests-in-ukraine-target-zelensky-for-the-first-time-2025-07-24-10-08-25.jpg)
/rtv/media/media_files/2025/06/02/2ahMAmy0PgCPcIuOwIgt.jpg)